Tuesday, August 11, 2009

వలపు

ఎందుకిచ్చావు మనస్సుని
చంపుతావెందుకు మనిషి ని
ఇది నీకు న్యాయమా
నా పాలిట అన్యాయమా
కవ్విస్తోంది కనులతో
ఆడిస్తోంది వలుపుతో
చివరికి కాటేస్తోంది అతి ఘోరంగా .....
కోలుకోలేని విదంగా .......

హృదయం

కనిపించని హృదయం చాటున దాగి ఉన్న కవితలెన్నో
కరుణించని కాంత పైన పెంచుకున్న ఆశలెన్నో
అలుపెరుగని ఈ మేను కు తాకుతున్న గాయాలెన్నో కాని
నీ చల్లని చూపు నాకు దక్కుతుందని ఆశ తో జీవిస్తున్నాను ఓ ప్రియ ...........