Thursday, November 20, 2008

నీ స్నేహం

అనుకోకుండా కలిశాం
అనుకొని విడిపోతున్నాం
మళ్లీ అనుకోకుండా కలిస్తే
సదా ఈ మిత్రున్ని మరువకు నేస్తం

Friday, November 14, 2008

ఒక ఉషోదయన

చూశాను ప్రపంచంలోని అరుదైన వింతను
ఎంతో ప్రశాంతమైన ఆమె ముఖములోని పులకింతను
వేయీ సూర్యుల తేజస్సు దోచింది మొదటి చూపులోనే నా మనస్సు
కనులెందుకు కలిశాయో దప్పిక తీరని ఆ చుపులోని హాయో
తప్పింది నా మనసు లయ, చూపిస్తే బావుండు నా ఫై దయ

ఇంకెంతో వ్రాయాలని వుంది కాని వ్రాస్తే మజా ఏముంది, అది కనులతో అరాధించాల్సిన విషయం
అందుకే ముగించేస్తున్నాను ఈ నిమిషం ......