Friday, November 14, 2008

ఒక ఉషోదయన

చూశాను ప్రపంచంలోని అరుదైన వింతను
ఎంతో ప్రశాంతమైన ఆమె ముఖములోని పులకింతను
వేయీ సూర్యుల తేజస్సు దోచింది మొదటి చూపులోనే నా మనస్సు
కనులెందుకు కలిశాయో దప్పిక తీరని ఆ చుపులోని హాయో
తప్పింది నా మనసు లయ, చూపిస్తే బావుండు నా ఫై దయ

ఇంకెంతో వ్రాయాలని వుంది కాని వ్రాస్తే మజా ఏముంది, అది కనులతో అరాధించాల్సిన విషయం
అందుకే ముగించేస్తున్నాను ఈ నిమిషం ......

1 comment:

Unknown said...

Hi ,

wahwa wahwa....
rayali elunti cavitalu malli malli...
chadavali janalu anto mundi....

/Sandeep